ఉప రాష్ట్రపతి సచివాలయం
డిసెంబర్ 25, 26 తేదీల్లో మెదక్, హైదరాబాద్ (తెలంగాణ)లో ఉపరాష్ట్రపతి పర్యటన
ఈ నెల 25న మెదక్ జిల్లాలోని తునికిలో ఉన్న ఐసీఏఆర్- కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే సహజ, సేంద్రీయ రైతుల సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి హాజరు
Posted On:
24 DEC 2024 1:47PM by PIB Hyderabad
ఈ నెల 25, 26 తేదీల్లో మెదక్, హైదరాబాద్ (తెలంగాణ)లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్ పర్యటిస్తారు.
ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో మెదక్ జిల్లాలోని తునికిలో ఉన్న భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) - కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే సహజ, సేంద్రీయ రైతుల సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
***
(Release ID: 2087982)
Visitor Counter : 6