ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో తమిళనాడు గవర్నరు సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
24 DEC 2024 12:38PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్. రవి సమావేశమయ్యారు”.
***
MJPS/VJ
(రిలీజ్ ఐడి: 2087579)
సందర్శకుల సూచీ సంఖ్య : : 96
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam