ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా కప్ గెలిచిన భారత జూనియర్ మహిళల హాకీ బృందాన్ని అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
16 DEC 2024 9:23PM by PIB Hyderabad
ఆసియా కప్ గెలిచిన భారత జూనియర్ మహిళల హాకీ బృందానికి నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. విజయాన్ని సొంతం చేసుకున్న బృందం మనోస్థైర్యాన్ని, పట్టుదలను ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా అభినందనలు తెలుపుతూ:
“ఆసియా కప్ ను కైవసం చేసుకున్నభారత జూనియర్ మహిళా హాకీ బృందానికి అభినందనలు. బృందం స్థైర్యానికి పట్టుదలకు మారుపేరుగా నిలిచింది. దేశంలో, ముఖ్యంగా యువతలో హాకీ పట్ల పెరుగుతున్న ఆదరణను ఈ విజయం ప్రతిబింబిస్తోంది. బృందం భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను ” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2085091)
आगंतुक पटल : 52
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam