ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అసత్య కథనాలు కొన్ని రోజులు ప్రచారంలో ఉన్నప్పటికీ, సత్యం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 17 NOV 2024 3:54PM by PIB Hyderabad

అసత్య కథనాలు కొన్ని రోజులు మాత్రమే ఉనికిలో ఉంటాయని, వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో అలోక్ భట్ చేసిన పోస్టుపై స్పందిస్తూ..

‘‘బాగా చెప్పారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈ నిజం బయటకు రావడం మంచిదే. ఒక బూటకపు కథనం కొతం కాలం వరకు మాత్రమే కొనసాగుతుంది. చివరకు, వాస్తవాలు ఎప్పటికైనా సరే వెలుగు చూస్తాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు.

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2074138) आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam