ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ ప్రజలకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

Posted On: 31 OCT 2024 7:30AM by PIB Hyderabad

దీపావళి పర్వదినం సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు దేశ ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘దేశ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలుఈ వెలుగుజిలుగుల పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ సకల సౌభాగ్యాలతో ఆరోగ్యంగాఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నానుసంపదలిచ్చే తల్లి లక్ష్మీదేవి కటాక్షంవిఘ్నాలను హరించే శ్రీ గణేశుని చల్లని చూపులు అందరికీ మీదా ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు.

 

 

***

MJPS/RT


(Release ID: 2069788) Visitor Counter : 41