ప్రధాన మంత్రి కార్యాలయం
ధంతేరాస్ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
29 OCT 2024 9:34AM by PIB Hyderabad
ధంతేరాస్ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానమంత్రి ఎక్స్ లో చేసిన పోస్ట్:
‘‘దేశ ప్రజలకు ధంతేరాస్ శుభాకాంక్షలు. ధన్వంతరి భగవానుడి ఆశీస్సులతో మీ జీవితం ఎల్లప్పుడూ ఆరోగ్యం, ఆనందం, సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.’’
***
MJPS/TS
(Release ID: 2069179)
Visitor Counter : 66
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam