ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రుల్లో తొమ్మిదో రోజు సిద్ధి ధాత్రి దేవికి ప్రధాని ప్రార్థనలు

Posted On: 11 OCT 2024 8:29AM by PIB Hyderabad

నవరాత్రుల్లో తొమ్మిదో రోజు సిద్ధి ధాత్రి దేవికి ప్రధాని ప్రార్థనలు చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

''నవరాత్రుల సందర్భంగా సిద్ధి ధాత్రి అమ్మవారికి కోటి కోటి వందనాలు. అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరూ లక్ష్యాన్ని సాధించేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సిద్ధి ధాత్రి అమ్మవారి స్తుతి మీ అందరికోసం..

“नवरात्रि में मां सिद्धिदात्री को कोटि-कोटि नमन। उनकी कृपा से सभी उपासकों को लक्ष्य-सिद्धि का आशीर्वाद मिले। मां सिद्धिदात्री की यह स्त्तुति आप सभी के लिए...”

 

 

***

MJPS/SR


(Release ID: 2064528) Visitor Counter : 32