ప్రధాన మంత్రి కార్యాలయం
లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నివాళి
Posted On:
11 OCT 2024 8:50AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. దేశానికి, సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. జేపీ నారాయణ్ వ్యక్తిత్వం, ఆదర్శాలు ప్రతి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
“ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయనకు నా శ్రద్ధాంజలి. దేశంలో, సమాజంలో సానుకూల మార్పు కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన వ్యక్తిత్వం, ఆదర్శాలు ప్రతి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.”
“लोकनायक जयप्रकाश नारायण को उनकी जयंती पर मेरी आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने देश और समाज में सकारात्मक परिवर्तन के लिए अपना जीवन समर्पित कर दिया। उनका व्यक्तित्व और आदर्श हर पीढ़ी के लिए प्रेरणास्रोत बना रहेगा।”
***
MJPS/SR
(Release ID: 2064525)
Visitor Counter : 33
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam