ప్రధాన మంత్రి కార్యాలయం
ముంబయి మెట్రో లైన్ 3లో ఆరే జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ విభాగాన్ని ప్రారంభించిన సందర్భంగా ముంబయి వాసులకు అభినందలు తెలిపిన ప్రధాన మంత్రి
ముంబయి మెట్రో విస్తరిస్తోంది, ప్రజలకు జీవన సౌలభ్యం పెరుగుతుంది: మోదీ
విద్యార్థులు, యువత, ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బాహిన్ యోజన లబ్ధిదారులు,
మెట్రోను నిర్మించిన శ్రామికులతో సంభాషించిన ప్రధాన మంత్రి
Posted On:
05 OCT 2024 9:03PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముంబయి మెట్రో లైన్ 3 మొదటి దశలోని ఆరే జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ లైన్‌ను ప్రారంభించిన సందర్భంగా ముంబయి వాసులకు అభినందలు తెలియజేశారు. ముంబయిలో మెట్రో మార్గాలు విస్తరించడం వల్ల ప్రజలకు 'జీవన సౌలభ్యం'(ఈజ్ ఆఫ్ లివింగ్) పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
“ముంబయి మెట్రో నెట్‌వర్క్ విస్తరిస్తోంది. ప్రజల జీవన సౌలభ్యం పెరుగుతుంది! ముంబయి మెట్రో లైన్ 3 మొదటి దశలో భాగంగా నిర్మించిన ఆరే జేవీఎల్‌ఆర్ నుంచి బీకేసీ లైన్‌ను ప్రారంభించినందున ముంబయి వాసులకు అభినందనలు”
***
MJPS/SR
(Release ID: 2062658)
Visitor Counter : 43
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam