ప్రధాన మంత్రి కార్యాలయం
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
02 OCT 2024 9:03AM by PIB Hyderabad
ఈ రోజు మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఈ విధంగా పేర్కొన్నారు.
“దేశ సైనికులు, రైతులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులర్పిస్తున్నాను.”
***
MJPS/SR/SKS
(Release ID: 2060978)
Visitor Counter : 44
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam