ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భువనేశ్వర్ లో పిఎమ్ ఆవాస్ యోజన లబ్ధిదారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం

प्रविष्टि तिथि: 17 SEP 2024 4:02PM by PIB Hyderabad

ఒడిశా లోని భువనేశ్వర్ లో ‘పిఎమ్ ఆవాస్ యోజన’ లబ్ధిదారులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.

సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఇలా తెలిపారు:

‘‘చాయ్ ని ఆస్వాదిస్తూ ఉన్న వేళలో, మా మధ్య  ఆనంద భరితమైన మాటామంతీ చోటు చేసుకొంది. పిఎమ్ ఆవాస్ యోజన లబ్ధిదారులతో కూడి, వారి జీవన యానాన్ని గురించిన కబురులను ఆలకించ గలిగాను.  మరీ ముఖ్యంగా, ఈ పథకం తో లాభపడ్డ చాలా మంది మహిళలను చూస్తే భలే సంతోషమేసింది.  ఈ పథకం తో పాటు ఇలాంటివే వేరే పథకాలు జీవనంలో ఎలాంటి మార్పులను తీసుకు వస్తున్నదీ వారు పూసగుచ్చినట్టు నా చెవిన వేశారు.’’

 

 

 

***

MJPS/TS


(रिलीज़ आईडी: 2055858) आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam