ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన శ్రీ సోమ్ నాథ్ ట్రస్టు

Posted On: 16 SEP 2024 7:53AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున జరిగిన శ్రీ సోమ్ నాథ్ ట్రస్టు సమావేశానికి అధ్యక్షత వహించారు.

ప్రధానమంత్రి సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఇలా తెలిపారు:

‘‘గాంధీనగర్ లో శ్రీ సోమ్ నాథ్ ట్రస్టు సమావేశానికి నేను అధ్యక్షతను వహించానుయాత్రికులకు చక్కని అనుభూతులను పంచగలిగేందుకు ఇంకా ఏయే మార్గాలను అనుసరించవచ్చోఅలాగే వివిధ సదుపాయాలను మరెలా మెరుగుపరచవచ్చో అనే అంశాల తాలూకు గుణదోషాలను ఈ సమావేశంలో మేం పరిశీలించాం.’’


(Release ID: 2055306) Visitor Counter : 49