ప్రధాన మంత్రి కార్యాలయం
సీనియర్ జర్నలిస్టు, రచయిత శ్రీ ఉమేశ్ ఉపాధ్యాయ్ మృతికి ఫ్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం
प्रविष्टि तिथि:
01 SEP 2024 10:11PM by PIB Hyderabad
సీనియర్ జర్నలిస్టు, రచయిత శ్రీ ఉమేశ్ ఉపాధ్యాయ్ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్ లో పొందుపరచిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘డిజిటల్ మీడియా మొదలుకొని టెలివిజన్ రంగం వరకు పరిశీలిస్తే సీనియర్ జర్నలిస్టు, రచయిత శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ అమూల్యమైన తోడ్పాటును అందించారు. ఆయన ఇక లేరని తెలిసి అమిత దుఃఖం కలిగింది. ఆయన మృతి పత్రికా లోకానికి భర్తీ చేయలేని లోటు అని చెప్పాలి. ఈ శోక ఘడియలలో ఆయన దగ్గరి సంబంధికులకు నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి’’
***
MJPS/TS
(रिलीज़ आईडी: 2051091)
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam