ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పౌరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘రక్షా బంధన్’ శుభాకాంక్షలు

Posted On: 19 AUG 2024 8:52AM by PIB Hyderabad

‘రక్షా బంధన్’ సందర్భంగా దేశ పౌరులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

‘‘సోదరీమణులు, సోదరుల అనంత స్నేహానికి సూచిక ‘రక్షా బంధన్’ పండుగ రోజు. ఈ సందర్భంగా సమస్త దేశవాసులకు చాలా చాలా శుభకామనలు. ఈ పవిత్ర పర్వ దినం మీ అందరి బంధాలలో ఒక కొత్త తీయదనంతో పాటుగా మీ జీవనంలో సుఖాన్ని, సమృద్ధిని మరియు సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’’ అని ‘ప్రధాన మంత్రి ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో పేర్కొన్నారు.

 

***

MJPS/TS


(Release ID: 2046695)