ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు

Posted On: 19 AUG 2024 2:46PM by PIB Hyderabad

సోమవారం ప్రపంచ సంస్కృత  దినోత్సవం కావడంతో, అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియ చేశారు. సంస్కృత భాష ఉన్నతికి కృషి చేస్తున్న వారికి ఆయన అభినందనలు తెలిపారు.

‘‘విశ్వసంస్కృతదినస్య శుభాశయ: . యే సంస్కృతస్య అత్యంతమ్ అనురాగిణ: . సన్తి కించ్ ఏతస్యా: శ్రేష్ఠభాషాయ: ప్రచారాయ ప్రయత్నశీలా: సన్తి తేషామ్ అహం హార్దమ్ అభినన్తామి .’’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రధాన మంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.

*****

MJPS/SR



(Release ID: 2046693) Visitor Counter : 38