రాష్ట్రపతి సచివాలయం
డా. శంకర్ దయాళ్ శర్మ కు నివాళులు అర్పించిన రాష్ట్రపతి
Posted On:
19 AUG 2024 11:52AM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి డా. శంకర్ దయాళ్ శర్మ జయంతి సందర్భంగా ఈ రోజు(ఆగస్టు 19) రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పూలమాల వేసి నివాళులు అర్పించారు.
***
(Release ID: 2046561)
Visitor Counter : 65
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam