ప్రధాన మంత్రి కార్యాలయం
'విత్తనం నుంచి మార్కెట్ దాకా'... రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అన్ని యత్నాలూ చేస్తోంది: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
12 AUG 2024 12:31PM by PIB Hyderabad
రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ‘విత్తనం మొదలుకొని మార్కెట్ వరకు’ ప్రభుత్వం వివిధ దశలలో అన్ని ప్రయత్నాలను చేస్తోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం అన్నారు.
కేంద్ర వ్యవసాయ- రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఒక వ్యాసం పై ప్రధాన మంత్రి తన వ్యాఖ్య ను ‘ఎక్స్’లో పొందుపరుస్తూ:
‘‘దేశవ్యాప్తంగా రైతు సోదరీమణులు, రైతు సోదరుల జీవనంలో సమృద్ధిని తేవాలని మా ప్రభుత్వం నిశ్చయించుకుంది. . వ్యవసాయ మంత్రి శ్రీ @ChouhanShivraj రాసిన ఈ కథనం విత్తనం మొదలుకొని మార్కెట్ వరకు.. వివిధ దశలలో చేతనైన అన్ని విధాలుగా మేం ఏ విధంగా పాటుపడుతోందీ తెలియ జేస్తోంది’’ అని పేర్కొన్నారు.
***
MJPS/SR/RT
(रिलीज़ आईडी: 2044470)
आगंतुक पटल : 114
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam