ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రితో నాగాలాండ్ ముఖ్యమంత్రి సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
09 AUG 2024 2:23PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నేఫ్యూ రియో న్యూ ఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో:
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నేఫ్యూ రియో (@Neiphiu_Rio) సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
***
DS/ST
(రిలీజ్ ఐడి: 2043641)
సందర్శకుల సూచీ సంఖ్య : : 116
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam