సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
పి.ఎం. విశ్వకర్మ పథకం
Posted On:
08 AUG 2024 5:04PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం 2023-24లో ప్రవేశపెట్టిన ‘పిఎం విశ్వకర్మ’ పథకాన్ని ప్రధానమంత్రి 17-09-2023న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 18 రకాల వృత్తుల్లోగల హస్త కళాకారులు, చేతివృత్తులవారికి అన్నివిధాలా చేయూతనివ్వడం ఈ పథకం లక్ష్యం.
దీనికింద ‘పిఎం విశ్వకర్మ’ ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు జారీతోపాటు నైపుణ్యాభివృద్ధి, పరికర ప్రోత్సాహకం, రుణ సదుపాయం, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకం, మార్కెటింగ్ మద్దతు కూడా లభిస్తాయి. ఈ పథకం కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందిన దరఖాస్తుల వివరాలను అనుబంధంలో చూడవచ్చు.
ఈ పథకం ప్రారంభమైన 17.09.2023 నుంచి 03.08.2024 వరకు వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి అందిన దరఖాస్తులపై ‘పిఎం విశ్వకర్మ పోర్టల్’లో సమాచారం ఇలా ఉంది:
అనుబంధం
వ.సం.
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
నమోదు-దరఖాస్తుల సంఖ్య
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
20,35,847
|
2
|
అరుణాచల్ ప్రదేశ్
|
2,222
|
3
|
అస్సాం
|
6,51,869
|
4
|
బీహార్
|
15,71,358
|
5
|
ఛత్తీస్‌గఢ్
|
9,44,949
|
6
|
గోవా
|
34,934
|
7
|
గుజరాత్
|
14,22,405
|
8
|
హర్యానా
|
6,91,412
|
9
|
హిమాచల్ ప్రదేశ్
|
1,77,016
|
10
|
జమ్ముకాశ్మీర్
|
4,44,329
|
11
|
జార్ఖండ్
|
2,59,684
|
12
|
కర్ణాటక
|
28,38,346
|
13
|
కేరళ
|
46,541
|
14
|
మధ్యప్రదేశ్
|
28,98,792
|
15
|
మహారాష్ట్ర
|
12,60,055
|
16
|
మణిపూర్
|
71,507
|
17
|
మేఘాలయ
|
4,862
|
18
|
మిజోరం
|
7,863
|
19
|
నాగాలాండ్
|
18,227
|
20
|
ఒడిషా
|
5,75,137
|
21
|
పంజాబ్
|
1,53,678
|
22
|
రాజస్థాన్
|
18,91,766
|
23
|
సిక్కిం
|
3,634
|
24
|
తమిళనాడు,
|
8,42,618
|
25
|
తెలంగాణ
|
2,61,872
|
26
|
త్రిపుర
|
50,471
|
27
|
ఉత్తరప్రదేశ్
|
28,67,237
|
28
|
ఉత్తరాఖండ్
|
2,61,733
|
29
|
పశ్చిమ బెంగాల్
|
7,74,507
|
30
|
అండమాన్-నికోబార్
|
1,250
|
31
|
చండీగడ్
|
509
|
32
|
దమన్-దియ్యూ, దాద్రా^ నాగర్ హవేలి
|
6,344
|
33
|
ఢిల్లీ
|
29,286
|
34
|
లద్దాఖ్
|
5,093
|
35
|
లక్షద్వీప్
|
170
|
36
|
పుదుచ్చేరి
|
4,449
|
|
మొత్తం
|
2,31,11,972
|
కేంద్ర సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయమంత్రి సుశ్రీ శోభాకరంద్లాజె ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
****
(Release ID: 2043537)
|