బొగ్గు మంత్రిత్వ శాఖ
దేశంలో బొగ్గు క్షేత్రాల అన్వేషణ
Posted On:
07 AUG 2024 4:19PM by PIB Hyderabad
దేశంలో ప్రాంతీయ బొగ్గు/లిగ్నైట్ క్షేత్రాల అన్వేషణ కార్యకలాపాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ)తోపాటు సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ (సిఎంపిడిఐఎల్)సహా ప్రైవేట్ కంపెనీలు నిర్వహిస్తాయి.
ఈ నేపథ్యంలో జిఎస్ఐ అన్వేషించిన ప్రాంతీయ బొగ్గు/లిగ్నైట్ క్షేత్రాల వివరాలిలా ఉన్నాయి:
రాష్ట్రం
|
2021-22 లో బ్లాకుల సంఖ్య
|
2022-23లో బ్లాకుల సంఖ్య
|
2023-24లో బ్లాకుల సంఖ్య
|
|
|
|
|
ఆంధ్రప్రదేశ్
|
|
|
|
అస్సాం
|
|
|
|
ఛత్తీస్గఢ్
|
2
|
2
|
1
|
మధ్యప్రదేశ్
|
1
|
2
|
3
|
నాగాలాండ్
|
|
1
|
|
ఒడిశా
|
1
|
2
|
2
|
ఝార్ఖండ్
|
|
|
|
పశ్చిమబెంగాల్
|
|
1
|
1
|
మహారాష్ట్ర
|
|
1
|
|
బీహార్
|
1
|
1
|
1
|
మేఘాలయ
|
|
|
|
తెలంగాణ
|
1
|
|
1
|
తమిళనాడు
|
1
|
1
|
1
|
మొత్తం
|
7
|
11
|
10
|
సిఎంపిడిఐ ద్వారా అన్వేషించిన కొత్త ప్రాంతీయ బొగ్గు, లిగ్నైట్ క్షేత్రాల వివరాలు:
రాష్ట్రం
|
2021-22 లో బ్లాకుల సంఖ్య
|
2022-23 లో బ్లాకుల సంఖ్య
|
2023-24 లో బ్లాకుల సంఖ్య
|
ఆంధ్రప్రదేశ్
|
|
|
|
అస్సాం
|
1
|
|
3
|
ఛత్తీస్గఢ్
|
9
|
7
|
12
|
మధ్యప్రదేశ్
|
6
|
5
|
7
|
నాగాలాండ్
|
2
|
2
|
3
|
ఒడిశా
|
3
|
2
|
|
ఝార్ఖండ్
|
|
2
|
7
|
పశ్చిమబెంగాల్
|
|
1
|
|
మహారాష్ట్ర
|
2
|
|
5
|
బీహార్
|
1
|
1
|
1
|
మేఘాలయ
|
|
|
1
|
తెలంగాణ
|
|
|
1
|
తమిళనాడు
|
|
|
2
|
రాజస్థాన్
|
|
3
|
|
మొత్తం
|
24
|
23
|
42
|
మరోవైపు 2021-22, 2022-23, 2023-24కు సంబంధించి అన్వేషణ కార్యకలాపాల్లో భాగంగా జోడించిన బొగ్గు/లిగ్నైట్ వనరుల మొత్తం పరిమాణం:
రాష్ట్రం
|
వనరులు (మిలియన్ టన్నులలో)
|
|
అంచనా
|
సర్వేక్షణ
|
మొత్తం వనరులు
|
బొగ్గు
|
ఒడిశా
|
11179.98
|
3117.41
|
14297.39
|
ఛత్తీస్గఢ్
|
5648.21
|
2247.60
|
7895.80
|
మధ్యప్రదేశ్
|
463.88
|
815.03
|
1278.91
|
బీహార్
|
-
|
1584.14
|
1,584.14
|
తెలంగాణ
|
19.10
|
-
|
19.10
|
పశ్చిమబెంగాల్
|
458.59
|
-
|
458.59
|
ఆంధ్రప్రదేశ్
|
1618.70
|
606.86
|
2225.56
|
ఝార్ఖండ్
|
1946.46
|
35.25
|
1981.71
|
నాగాలాండ్
|
85.52
|
31.89
|
117.41
|
మొత్తం బొగ్గు
|
21420.44
|
8438.18
|
29858.61
|
లిగ్నైట్
|
తమిళనాడు
|
-
|
1045.76
|
1045.76
|
కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌రెడ్డి లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(Release ID: 2043404)
Visitor Counter : 59