నాడు పోస్టు చేయడమైనది:
03 AUG 2024 9:38PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాశ్ మాథుర్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన సందేశంలో:
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi)తో సిక్కిమ్ గవర్నర్ శ్రీ ఓం ప్రకాశ్ మాథుర్ సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
***
DS/ST