ప్రధాన మంత్రి కార్యాలయం
ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ ఎయర్ పిస్టల్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచిన మను భాకర్ కు ప్రధాన మంత్రి అభినందనలు
Posted On:
28 JUL 2024 4:31PM by PIB Hyderabad
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల పది మీటర్ ఎయర్ పిస్టల్ పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచిన మను భాకర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘చరిత్రాత్మక పతకం. శభాష్, @realmanubhaker, మీరు #ParisOlympics2024 లో భారతదేశానికి ఒకటో పతకాన్ని గెలిచారు. కాంస్యాన్ని సాధించినందుకు అభినందనలు. ఈ సాఫల్యం మరింత విశేషం, ఎందుకంటే భారతదేశానికి షూటింగ్ లో ఒక పతకాన్ని గెలిచిన మొట్టమొదటి మహిళ గా నిలచారామె. అపురూపమైన కార్యసాధన ఇది. #Cheer4Bharat”
*****
DS/ST
(Release ID: 2038179)
Visitor Counter : 70
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam