యు పి ఎస్ సి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 జూన్ నెల నియామక ఫలితాల ప్రకటన

Posted On: 25 JUL 2024 2:24PM by PIB Hyderabad

ఈ క్రింద పేర్కొన్న నియామకం ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) 2024 జూన్ నెల లో ఖరారు చేసింది.  ఎంపికైన అభ్యర్థులకు ఆ సమాచారాన్ని తపాలా ద్వారా వ్యక్తిగతంగా తెలియజేయడమైంది.  ఇతర అభ్యర్థుల దరఖాస్తులను కూడా పరిశీలించినప్పటికీ, వారిని ఇంటర్వ్యూ కు పిలవడం/ఉద్యోగం కోసం వారిని సిఫారసు చేయడం కుదరలేదని యుపిఎస్ సి పేర్కొంది.

Click here to see the results:



(Release ID: 2037028) Visitor Counter : 13