ప్రధాన మంత్రి కార్యాలయం
ఆషాఢీఏకాదశి సందర్భం గా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
17 JUL 2024 9:35AM by PIB Hyderabad
ఆషాఢీ ఏకాదశి సందర్భం గా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘ఆషాఢీ ఏకాదశి సందర్భంగా ఇవే శుభాకాంక్షలు. భగవాన్ విట్ఠలుని దీవెనలు ఎల్లవేళలా మనకు ప్రాప్తించుగాక. ఆనందం తోను, సమృద్ధి తోను నిండివుండేటటువంటి ఒక సమాజాన్ని ఆవిష్కరించేలా మనకు ప్రేరణనిచ్చుగాక. ఈ సందర్భం మన అందరిలో భక్తిని, అణకువను, కరుణను పెంచుగాక. నిరుపేదలకు శ్రద్ధతో, తత్పరతతో సేవ చేసేందుకు కూడా మనను ఈ సందర్భం ప్రోత్సహించుగాక.’’
“आषाढी एकादशीच्या हार्दिक शुभेच्छा! भगवान विठ्ठलाचे आशीर्वाद नेहमीच आपल्यासोबत असू देत आणि आपल्या सर्वांना आनंद आणि समृद्धीने परिपूर्ण समाजाची उभारणी करण्याची प्रेरणा मिळू दे. या उत्सवामुळे आपल्यामध्ये भक्तीभाव, नम्रता आणि करुणा वाढीला लागू दे. अतिशय प्रामाणिकपणे गरिबातील गरिबाची सेवा करण्यासाठी देखील आपल्याला प्रेरणा मिळू दे.”
***
DS/ST
(Release ID: 2033933)
Visitor Counter : 65
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam