వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఈ ఖరీఫ్ లో 575 లక్షల హెక్టార్లు దాటిన పంటల సాగు
గతేడాది ఇదే సమయానికి 49.50 లక్షల హెక్టార్లుగా ఉన్న పప్పుధాన్యాల సాగు, ఈ ఏడాది 62.32 లక్షల హెక్టార్లకు చేరిక
గతేడాది ఇదే సమయానికి 115.08 లక్షల హెక్టార్లుగా ఉన్న నూనెగింజల సాగు, ఈ ఏడాది 140.43 లక్షల హెక్టార్లకు చేరిక
Posted On:
15 JUL 2024 5:05PM by PIB Hyderabad
ఖరీఫ్ క్రింద 2024 జులై 15 నాటికి వివిధ పంటల సాగు విస్తీర్ణం వివరాలను వెల్లడించిన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ
విస్తీర్ణం : లక్షల హెక్టార్లలో
క్రమ సంఖ్య
|
పంట రకం
|
సాగు విస్తీర్ణం
|
2024
|
2023
|
1
|
వరి
|
115.64
|
95.78
|
2
|
పప్పుధాన్యాలు
|
62.32
|
49.50
|
అ
|
కంది
|
28.14
|
9.66
|
ఆ
|
మినుములు
|
13.90
|
12.75
|
ఇ
|
పెసలు
|
15.79
|
19.57
|
ఈ
|
ఉలవలు
|
0.12
|
0.12
|
ఉ
|
ఇతరత్రా పప్పుధాన్యాలు
|
4.37
|
7.40
|
3
|
శ్రీ అన్న మరియు ఇతర ముడి ధాన్యాలు
|
97.64
|
104.99
|
అ
|
జొన్నలు
|
7.39
|
8.64
|
ఆ
|
సజ్జలు
|
28.32
|
50.09
|
ఇ
|
రాగులు
|
1.20
|
1.17
|
ఈ
|
తృణ ధాన్యాలు
|
1.87
|
1.27
|
ఉ
|
మొక్కజొన్న
|
58.86
|
43.84
|
4
|
నూనెగింజలు
|
140.43
|
115.08
|
అ
|
వేరుశనగ
|
28.20
|
28.27
|
ఆ
|
సోయాచిక్కడు
|
108.10
|
82.44
|
ఇ
|
పొద్దుతిరుగుడు
|
0.51
|
0.34
|
ఈ
|
నువ్వులు
|
3.21
|
3.59
|
ఉ
|
ఒలిసలు( గడ్డి నువ్వులు)
|
0.20
|
0.02
|
ఊ
|
ఆముదం
|
0.16
|
0.39
|
ఎ
|
ఇతర నూనెగింజలు
|
0.05
|
0.04
|
5
|
చెరుకు
|
57.68
|
56.86
|
6
|
జనపనార/మెస్తా
|
5.63
|
6.02
|
7
|
పత్తి
|
95.79
|
93.02
|
మొత్తం
|
575.13
|
521.25
|
(Release ID: 2033624)
Visitor Counter : 129