ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రధానమంత్రి సమావేశం
Posted On:
11 JUL 2024 8:42PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ లో గురువారం ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ప్రధానమంత్రి ఈ అంశం ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ,
‘‘నేడు నేను ప్రముఖ ఆర్థికవేత్తలతో సంభాషించాను. వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి వారి సలహాలు స్వీకరించాను’’ అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 2032681)
Visitor Counter : 66
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam