వ్యవసాయ మంత్రిత్వ శాఖ

378 లక్షల హెక్టార్లను మించిపోయిన ఖరీఫ్ పంటల సాగు


గత సంవత్సరంతో పోల్చితే ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణంలో14.10 శాతం వృద్ధి ఉంది

పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణంలో 50 శాతానికి పైగా వృద్ధి



Posted On: 08 JUL 2024 4:30PM by PIB Hyderabad

వ్యవసాయం, రైతుల సంక్షేమ విభాగం 2024 జూలై 8వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల విస్తీర్ణంలో చోటుచేసుకొన్న పురోగతిని గురించిన వివరాలను తెలియజేస్తూ ఒక ప్రకటన ను విడుదల చేసింది.

 

 

విస్తీర్ణం: లక్షల హెక్టార్ లలో

క్రమ

సంఖ్య

 

పంట

సాగు విస్తీర్ణం

ప్రస్తుత సంవత్సరం 2024

గత సంవత్సరం 2023

1

వరి

59.99

50.26

2

పప్పు దినుసులు

36.81

23.78

కంది

20.82

4.09

బి

మినుములు

5.37

3.67

సి

పెసరలు

8.49

11.79

డి

కుల్థీ *

0.08

0.07

ఇతర పప్పు దినుసులు

2.05

4.15

3

శ్రీ అన్న మరియు తృణ ధాన్యాలు

58.48

82.08

జొన్న

3.66

7.16

బి

 సజ్జ

11.41

43.02

సి

రాగి

1.02

0.94

డి

చిన్న సిరిధాన్యాలు

1.29

0.75

మొక్కజొన్న

41.09

30.22

4

నూనెగింజలు

80.31

51.97

వేరుసెనగ

17.85

21.24

బి

సోయాబీన్

60.63

28.86

సి

పొద్దుతిరుగుడు పువ్వు

0.46

0.30

డి

నువ్వులు**

1.04

1.34

వెర్రి నువ్వులు

0.19

0.00

ఎఫ్

ఆముదం

0.10

0.20

జి

ఇతర నూనెగింజలు

0.04

0.04

5

చెరుకు

56.88

55.45

6

జనపనార గోగునార

5.63

6.02

7

పత్తి

80.63

62.34

మొత్తం

378.72

331.90

 

 

***



(Release ID: 2031770) Visitor Counter : 718