సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) నిర్వహిస్తున్న పథకాలు / కార్యక్రమాల పనితీరును సమీక్షించిన శ్రీ జితన్ రామ్ మాంఝీ
Posted On:
29 JUN 2024 1:08PM by PIB Hyderabad
ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝీ, ఎంఎస్ఎంఈ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే దేశంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల (కెవిఐ) రంగంఅభివృద్ధి కోసం ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) నిర్వహిస్తున్న పథకాలు/ కార్యక్రమాల పనితీరును కెవిఐసి చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్‌తో సమీక్షించారు. ఎంఎస్ఎంఈ, కేవీఐసీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేవీఐ రంగాన్ని ప్రోత్సహించడం, ఖాదీ కళాకారులను ఆదుకోవడం వంటి పథకాల అమలుపై దృష్టి సారించడం వంటి ప్రయత్నాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి నొక్కిచెప్పారు.
***
(Release ID: 2029611)
Visitor Counter : 82