ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన పంజాబ్ గవర్నరు మరియుకేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ యొక్క పరిపాలకుడు  

प्रविष्टि तिथि: 26 JUN 2024 12:22PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పంజాబ్ గవర్నరు మరియు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ యొక్క పరిపాలకుడు శ్రీ బన్‌ వారీలాల్ పురోహిత్ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఎక్స్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో పంజాబ్ గవర్నరు మరియు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ యొక్క పరిపాలకుడు శ్రీ బన్‌ వారీలాల్ పురోహిత్ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

 

 

***

DS/SR


(रिलीज़ आईडी: 2028920) आगंतुक पटल : 121
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam