ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన గోవా ముఖ్యమంత్రి

प्रविष्टि तिथि: 24 JUN 2024 2:23PM by PIB Hyderabad

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ ప్రమోద్ సావంత్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి యొక్క కార్యాలయం (పిఎంఒ) ఎక్స్ మాధ్యం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో గోవా ముఖ్యమంత్రి @DrPramodPSawant సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 

 

 

***

DS/SR


(रिलीज़ आईडी: 2028336) आगंतुक पटल : 105
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam