వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2024-25 మార్కెటింగ్ కాలానికి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Posted On:
19 JUN 2024 7:57PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2024-25 మార్కెటింగ్ కాలానికి అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పి) పెంచడానికి ఆమోదం తెలిపింది.
2024-25 మార్కెటింగ్ కాలానికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. ఇది రైతులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను నిర్ధారించింది. నూనెగింజలు, పప్పుధాన్యాలైన గడ్డి నువ్వులు (క్వింటాలుకు రూ.983), నువ్వులు (క్వింటాలుకు రూ.632), కందిపప్పు (క్వింటాలుకు రూ.550)లకు గత ఏడాది కంటే కనీస మద్దతు ధరను అత్యధికంగా పెంచారు.
2024-25 మార్కెటింగ్ కాలానికి అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు
క్వింటాల్ కు రూపాయలలో
పంటలు
|
ఎంఎస్ పీ
2024-25
|
ధర* కేఎంఎస్
2024-25
|
మార్జిన్ కంటే ఎక్కువ
వెల (%)
|
ఎంఎస్ పి
2023-24
|
2023-24తో పోలిస్తే 2024-25 లో ఎంఎస్పి పెరుగుదల
|
|
తృణ ధాన్యాలు
|
|
|
|
|
|
|
|
వరి
|
Common
|
2300
|
1533
|
50
|
2183
|
117
|
|
గ్రేడ్ ఏ^
|
2320
|
-
|
-
|
2203
|
117
|
|
జొన్న
|
హైబ్రీడ్
|
3371
|
2247
|
50
|
3180
|
191
|
|
మల్దడి"
|
3421
|
-
|
-
|
3225
|
196
|
|
సజ్జ
|
2625
|
1485
|
77
|
2500
|
125
|
|
రాగులు
|
4290
|
2860
|
50
|
3846
|
444
|
|
మొక్కజొన్న
|
2225
|
1447
|
54
|
2090
|
135
|
|
పప్పులు
|
|
|
|
|
|
|
కంది
|
7550
|
4761
|
59
|
7000
|
550
|
|
పెసర
|
8682
|
5788
|
50
|
8558
|
124
|
|
పంటలు
|
ఎంఎస్పీ
2024-25
|
ధర* కేఎంఎస్
2024-25
|
మార్జిన్ కంటే ఎక్కువ వెల(%)
|
ఎంఎస్పీ
2023-24
|
2023-24తో పోలిస్తే 2024-25లో పెరిగిన ఎంఎస్పీ
|
|
|
|
|
మినుములు
|
7400
|
4883
|
52
|
6950
|
450
|
నూనెగింజలు
|
|
|
|
|
|
పల్లీ
|
6783
|
4522
|
50
|
6377
|
406
|
పొద్దుతిరుగుడు గింజలు
|
7280
|
4853
|
50
|
6760
|
520
|
సోయాబీన్ (పసుపు)
|
4892
|
3261
|
50
|
4600
|
292
|
నువ్వులు
|
9267
|
6178
|
50
|
8635
|
632
|
గడ్డి నువ్వులు
|
8717
|
5811
|
50
|
7734
|
983
|
వాణిజ్యం
|
|
|
|
|
|
పత్తి
|
(మధ్యరకం)
|
7121
|
4747
|
50
|
6620
|
501
|
(పొడవైన రకం)
|
7521
|
-
|
-
|
7020
|
501
|
* మానవ కూలీ శ్రమ, ఎడ్ల శ్రమ/యంత్ర కార్మికులు, భూమిని లీజుకు తీసుకున్నందుకు చెల్లించిన అద్దె, విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల ఛార్జీలు, పనిముట్లు, వ్యవసాయ భవనాలపై తరుగుదల, నిర్వహణ మూలధనంపై వడ్డీ, పంపు సెట్ల నిర్వహణకు డీజిల్/ విద్యుత్ వంటి ఖర్చులు, వివిధ ఖర్చులు కుటుంబ శ్రమ యొక్క విలువ కలిపి మొత్తం చెల్లించిన ఖర్చులను సూచిస్తుంది.
వరి (గ్రేడ్ ఎ), జొన్న (మల్దండి) పత్తి (లాంగ్ స్టేపుల్) కొరకు ఖర్చు డేటా విడిగా సంకలనం చేయబడలేదు.
2024-25 మార్కెటింగ్ కాలానికి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలో పెరుగుదల 2018-19 కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా, అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు నిర్ణయిస్తామని ప్రకటించింది. రైతులకు వారి ఉత్పత్తి వ్యయంపై ఆశించిన లాభం అత్యధికంగా సజ్జ (77%), కంది (59%), మొక్కజొన్న (54%), పెసర (52%) విషయంలో ఉంటుందని అంచనా వేయబడింది. మిగిలిన పంటలకు ఉత్పత్తి వ్యయంపై రైతులకు లాభం 50 శాతంగా ఉంటుందని అంచనా.
ఇటీవలి కాలంలో, ప్రభుత్వం తృణధాన్యాలు కాకుండా పప్పుధాన్యాలు, నూనె గింజలు, పోషక-తృణధాన్యాలు/ శ్రీ అన్న వంటి తృణధాన్యాలకు అధిక కనీస మద్దతు ధరను అందిస్తూ ప్రోత్సహిస్తోంది.
ఖరీఫ్ మార్కెటింగ్ కాలం పరిధిలోకి 2003-04 నుంచి 2013-14 మధ్యకాలంలో 14 పంటలకు కనీస మద్దతు ధర అందిస్తోంది. 2013-14 నుంచి 2023-24 మధ్య కాలంలో జొన్నలకు కనిష్టంగా క్వింటాలుకు రూ.745, పెసరకు గరిష్టంగా రూ.3,130, కనీస మద్దతు ధర పెరిగింది. కనీస మద్దతు ధరలో కనీస పెరుగుదల మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.780/- గడ్డి నువ్వులకు గరిష్టంగా క్వింటాలుకు రూ.4,234/- పెరిగింది. వివరాలు అనుబంధం-1లో ఉన్నాయి.
2004-05 నుంచి 2013-14 వరకు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కింద 14 పంటల సేకరణ 4,675.98 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2014-15 నుంచి 2023-24 వరకు ఈ పంటల సేకరణ 7,108.65 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఏడాది వారీగా వివరాలు అనుబంధం-2లో ఉన్నాయి.
2023-24 ఉత్పత్తి యొక్క 3 వ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3288.6 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటి) గా అంచనా వేయబడింది. నూనె గింజల ఉత్పత్తి 395.9 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 2023-24లో వరి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పోషక తృణధాన్యాలు/శ్రీ అన్న, పత్తి ఉత్పత్తి వరుసగా 1143.7 లక్షల మెట్రిక్ టన్నులు, 68.6 లక్షల మెట్రిక్ టన్నులు, 241.2 లక్షల మెట్రిక్ టన్నులు, 130.3 లక్షల మెట్రిక్ టన్నులు, 325.2 లక్షల బేళ్లుగా అంచనా వేశారు.
అనుబంధం-I రూ. క్వింటల్ కు
పంటలు
|
ఎంఎస్పీ
2003-04
|
ఎంఎస్పీ
2013-14
|
ఎంఎస్పీ
2023-24
|
. .
2003-04 తో పోలిస్తే 2013-14లో పెరిగిన ఎంఎస్పీ
|
. .
2013-14తో పోలిస్తే 2023-24లో పెరిగిన ఎంఎస్పీ
|
|
తృణ ధాన్యాలు
|
|
A
|
B
|
C
|
D=B-A
|
E=C-B
|
|
వరి
|
సాధారణ
|
550
|
1310
|
2183
|
760
|
873
|
|
గ్రేడ్ ఏ^
|
580
|
1345
|
2203
|
765
|
858
|
|
జొన్న
|
హైబ్రీడ్
|
505
|
1500
|
3180
|
995
|
1680
|
|
మల్దండి
|
-
|
1520
|
3225
|
|
1705
|
|
సజ్జ
|
505
|
1250
|
2500
|
745
|
1250
|
|
రాగులు
|
505
|
1500
|
3846
|
995
|
2346
|
|
మొక్కజొన్న
|
505
|
1310
|
2090
|
805
|
780
|
|
పప్పులు
|
|
|
|
|
|
|
కందులు
|
1360
|
4300
|
7000
|
2940
|
2700
|
|
పెసలు
|
1370
|
4500
|
8558
|
3130
|
4058
|
|
మినుములు
|
1370
|
4300
|
6950
|
2930
|
2650
|
|
నూనె గింజలు
|
|
|
|
|
|
|
పల్లీ
|
1400
|
4000
|
6377
|
2600
|
2377
|
|
పొద్దుతిరుగుడు గింజలు
|
1250
|
3700
|
6760
|
2450
|
3060
|
|
సోయాబీన్ (పసుపు)
|
930
|
2560
|
4600
|
1630
|
2040
|
|
నువ్వులు
|
1485
|
4500
|
8635
|
3015
|
4135
|
|
గడ్డి నువ్వులు
|
1155
|
3500
|
7734
|
2345
|
4234
|
|
|
|
వాణిజ్యం
|
|
|
|
|
పత్తి
|
(మధ్యరకం)
|
1725
|
3700
|
6620
|
1975
|
2920
|
|
(పొడవు రకం)"
|
1925
|
4000
|
7020
|
2075
|
3020
|
|
అనుబంధం-II
2004-05 నుంచి 2013-14, 2014-15 నుంచి 2023-24 ఖరీఫ్ పంటల సేకరణ
ఎల్ఎంటీ లో
పంటలు
|
2004-05 నుంచి 2013-14 వరకు
|
2014-15 నుంచి 2023-24 వరకు
|
|
తృణ ధాన్యాలు
|
|
A
|
B
|
|
వరి
|
4,590.39
|
6,914.98
|
|
జొన్న
|
1.92
|
5.64
|
|
సజ్జ
|
5.97
|
14.09
|
|
రాగి
|
0.92
|
21.31
|
|
మక్కజొన్న
|
36.94
|
8.20
|
|
పప్పులు
|
|
|
|
కంది
|
0.60
|
19.55
|
|
పెసలు
|
0.00
|
1
|
|
మినుములు
|
0.86
|
8.75
|
|
నూనె గింజలు
|
|
|
|
పల్లి
|
3.45
|
32.28
|
|
పొద్దుతిరుగుడు గింజలు
|
0.28
|
|
|
సోయాబీన్ (పసుపు)
|
0.01
|
1.10
|
|
నువ్వులు
|
0.05
|
0.03
|
|
గడ్డి నువ్వులు
|
0.00
|
0.00
|
|
వాణిజ్యం
|
|
|
|
పత్తి
|
34.59
|
63.41
|
|
మొత్తం
|
4,675.98
|
7,108.65
|
|
***
(Release ID: 2026865)
Visitor Counter : 541