ప్రధాన మంత్రి కార్యాలయం

శశాంకాసనను గురించిన వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 19 JUN 2024 8:36AM by PIB Hyderabad

శశాంకాసన (కుందేలు భంగిమ) ను గురించి న ఒక వీడియో క్లిప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ యోగాసన భంగిమ మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని కలిగించడం తో పాటుగా జీర్ణ క్రియ ను మెరుగు పరుస్తుంది.

ఈ ఆసనం యొక్క సాధన వీపు నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అధిక రక్త పోటు తో బాధపడే రోగి ఈ ఆసనాన్ని సాధన చేసేటప్పుడు తగినజాగ్రత చర్యలను తీసుకోవలసి ఉంటుంది.

యోగ అంతర్జాతీయ దినం యొక్క పదో సంచిక త్వరలో సమీపించనుండగా శేర్ చేసినటువంటి ఈ వీడియో క్లిప్, శశాంకాసనాన్ని సాధన చేయడం తాలూకు దశల ను ఆంగ్లం మరియు హిందీ భాషల లో వివస్తున్నది.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

శశాంకాసనాన్ని మీరు క్రమం తప్పక ఎందుకు అభ్యసించాలో తెలుసుకొందాం రండి..’’ అని పేర్కొన్నారు.



(Release ID: 2026618) Visitor Counter : 25