ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సుకాంత మజుందార్
प्रविष्टि तिथि:
11 JUN 2024 5:28PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా డాక్టర్ సుకాంత మజుందార్ ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు.

డాక్టర్ మజుందార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత కలిగిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

డాక్టర్ మజుందార్ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో సంభాషించారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి తన దార్శనికత గురించి మాట్లాడారు.
***
(रिलीज़ आईडी: 2024508)
आगंतुक पटल : 83