రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సివిల్ ఇన్వెస్టిచర్ సెరిమని-2 లో పద్మ పురస్కారాల ను ప్రదానం చేసిన భారతదేశం యొక్క రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 09 MAY 2024 8:51PM by PIB Hyderabad

భారతదేశం యొక్క రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (2024 మే 9వ తేదీ) న రాష్ట్రపతి భవన్ లో జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ సెరిమని-2 లో 2024 వ సంవత్సరానికి గాను పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మ శ్రీ పురస్కారాల ను ప్రదానం చేశారు.

 

ఈ సందర్భం లో పాల్గొన్న ప్రముఖ వ్యక్తుల లో ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి మరియు కేంద్ర హోం శాఖ మంత్రి లు ఉన్నారు.

 

పద్మ పురస్కార గ్రహీతల పట్టిక

 

 

***


(रिलीज़ आईडी: 2020182) आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Kannada , Malayalam