ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తోసమావేశమైన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి

प्रविष्टि तिथि: 07 DEC 2023 7:04PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో -

‘‘ఉత్తర్ ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ @myogiadityanath ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.


(रिलीज़ आईडी: 2015971) आगंतुक पटल : 66
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam