ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లఖ్‌పతి దీదీ స్కీము దేశవ్యాప్తం గా మహిళల కు సాధికారిత ను కల్పిస్తున్నది: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 MAR 2024 3:29PM by PIB Hyderabad

స్వయం సహాయ సమూహాల తో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి మహిళ లు వికసిత్ భారత్ ఆవిష్కారాని కి బలమైన లంకె వలె ఉంటున్నారని మహిళల దినం అయిన ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘లఖ్‌పతి దీదీ యోజన దేశమంతటా మహిళల కు సాధికారిత ను కల్పించడం లో ఒక ప్రధానమైన మాధ్యం గా రూపొందుతున్నది. స్వయం సహాయ సమూహాల తో జత పడినటువంటి మన మాతృమూర్తులు, సోదరీమణులు మరియు పుత్రికలు వికసిత్ భారత్ నిర్మాణం లో ఓ బలమైనటువంటి లంకె గా ఉన్నారు.’’ అని పేర్కొన్నారు.

******

DS/SKS


(रिलीज़ आईडी: 2012736) आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam