ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన పశ్చిమ బంగాల్ముఖ్యమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 MAR 2024 7:32PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ గారు ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెర్జీ గారు సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
(రిలీజ్ ఐడి: 2011454)
సందర్శకుల సూచీ సంఖ్య : : 163
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam