రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్‌పీఎఫ్‌లో 4,208 కానిస్టేబుల్‌ & 452 ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ‘RTUEXAM.NET’ వెబ్‌సైట్‌లో ఉన్న నకిలీ నియామక ప్రకటన గురించి వివరణ

प्रविष्टि तिथि: 27 FEB 2024 2:42PM by PIB Hyderabad

రైల్వే రక్షణ దళంలో (ఆర్‌పీఎఫ్‌) 4,208 కానిస్టేబుల్‌ & 452 సబ్ ఇన్‌స్పెక్టర్‌ ఖాళీల భర్తీకి సంబంధించి ‘RTUEXAM.NET’ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకటన నిజం కాదు. ఆర్‌పీఎఫ్‌ లేదా రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక వెబ్‌సైట్ల నుంచి గానీ, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గానీ అలాంటి ప్రకటనను జారీ చేయలేదు.

ఆ వార్త అబద్ధం, దాని గురించి పట్టించుకోవద్దని విజ్ఞప్తి.

***


(रिलीज़ आईडी: 2009946) आगंतुक पटल : 113
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Punjabi , Gujarati , Tamil