ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తోసమావేశమైన కర్నాటక గవర్నరు

నాడు పోస్టు చేయడమైనది: 02 FEB 2024 2:34PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కర్నాటక గవర్నరు శ్రీ థావర్ చంద్ గహ్ లోత్ ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కర్నాటక గవర్నరు శ్రీ థావర్ చంద్ గహ్ లోత్ సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.

 

***

DS/RT


(రిలీజ్ ఐడి: 2001885) సందర్శకుల సూచీ సంఖ్య : : 133