ప్రధాన మంత్రి కార్యాలయం
మహాత్మ గాంధీవర్థంతి సందర్భం లో ఆయన కు పుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి
Posted On:
30 JAN 2024 1:18PM by PIB Hyderabad
గాంధీ మహాత్ముని వర్థంతి సందర్భం లో పుష్పాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజ్ ఘాట్ లో సమర్పించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో -
‘’గాంధీ మహాత్ముని కి రాజ్ ఘాట్ లో ప్రధాన మంత్రి శ్రీ @narendramodi పుష్పాంజలి ని సమర్పించారు’’ అని తెలిపింది.
*********
DS/ST
(Release ID: 2000620)
Visitor Counter : 126
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam