ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ రామ్ జన్మభూమి దేవాలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భం లో భారతదేశం రాష్ట్రపతి వ్రాసిన లేఖ కు జవాబిచ్చిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 23 JAN 2024 6:54PM by PIB Hyderabad

శ్రీ రామ్ జన్మభూమి దేవాలయం యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భం లో భారతదేశం రాష్ట్రపతి వ్రాసిన లేఖ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను ఇచ్చిన జవాబు ను ఈ రోజు న శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘గౌరవనీయురాలైన రాష్ట్రపతి గారి వద్ద నుండి ఒక చాలా ప్రేరణాత్మకమైనటువంటి ఒక లేఖ రెండు రోజుల క్రిందట నాకు అందింది. ఆ ఉత్తరానికి నేను ఈ రోజు న జవాబు ను వ్రాయడం ద్వారా నా యొక్క నా యొక్క కృత‌జ్ఞ‌త ను తెలియజేసేందుకు ప్రయత్నించాను.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1999577) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam