ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తమిళ నాడు లోని అరుళ్ మిగురామనాథస్వామి దేవాలయం లో ప్రార్థించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 20 JAN 2024 7:10PM by PIB Hyderabad

తమిళ నాడు లోని అరుళ్ మిగు రామనాథస్వామి దేవాలయం లో కొలువై ఉన్న దేవాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రార్థించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :

‘‘అరుళ్ మిగు రామనాథస్వామి దేవాలయం లో నెలకొన్న దైవాన్ని నూట నలభై కోట్ల మంది భారతీయుల కు చక్కనైన ఆరోగ్యం మరియు శ్రేయం చేకూర్చవలసిందంటూ ప్రార్థించాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/RT
 


(रिलीज़ आईडी: 1998281) आगंतुक पटल : 133
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam