ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన హిమాచల్ ప్రదేశ్ గవర్నరు  

నాడు పోస్టు చేయడమైనది: 11 JAN 2024 4:54PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా సమావేశమయ్యారు’’ అని తెలిపింది.

 

*****

DS/TS


(రిలీజ్ ఐడి: 1995288) సందర్శకుల సూచీ సంఖ్య : : 181