ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ ప్రజలందరి కి 2024 వ సంవత్సరం ఒక చాలా మంచిదైనటువంటి సంవత్సరం కావాలి అంటూశుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 01 JAN 2024 7:54AM by PIB Hyderabad

దేశ ప్రజలందరి కి 2024 వ సంవత్సరం చాలా మంచిదైనటువంటి సంవత్సరం కావాలంటూ ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన యొక్క శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -

‘‘ప్రతి ఒక్కరి కి 2024 వ సంవత్సరం చాలా మంచిదైన సంవత్సరం గా ఉండాలి అని నేను కోరుకొంటున్నాను. ఈ సంవత్సరం సమృద్ధి ని, శాంతి ని మరియు అపురూపమైనటువంటి ఆరోగ్యాన్ని కొనితెచ్చుగాక.’’ అని ఒక సందేశం లో పేర్కొన్నారు.

 

 

***

DS/AK


(Release ID: 1992053) Visitor Counter : 221