ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం
Posted On:
14 DEC 2023 4:09PM by PIB Hyderabad
ఈశాన్య రాష్ట్రాలలో గుర్తించబడిన రంగాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఎన్ ఈ ఎస్ ఐ డి పథకం కింద అన్ని ఈశాన్య రాష్ట్రాలకు ఇంతవరకు రూ.6180.23 కోట్ల విలువైన మొత్తం 181 ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి. వీటిలో రూ.956.77 కోట్ల విలువైన 25 ప్రాజెక్టులు పూర్తయ్యాయి మరియు మిగిలిన ప్రాజెక్టులు అమలులో వివిధ దశల్లో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం (ఎన్ ఈ ఎస్ ఐ డి) కింద బడ్జెట్ కేటాయింపు మరియు నిధుల వినియోగం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి-
|
ఎన్ ఈ ఎస్ ఐ డి పథకం కింద ప్రారంభమైనప్పటి నుండి నిధుల కేటాయింపు మరియు దాని వినియోగం
|
|
(కోటి రూపాయలలో)
|
|
సంవత్సరం
|
ఎన్ ఈ ఎస్ ఐ డి
కేటాయింపు
|
ఎన్ ఈ ఎస్ ఐ డి కింద వినియోగం
|
|
2018-19
|
132.00
|
0.00
|
|
2019-20
|
549.65
|
88.16
|
|
2020-21
|
420.70
|
278.14
|
|
2021-22
|
627.48
|
411.05
|
|
2022-23
|
616.24
|
544.26
|
|
2023-24
|
1788.00
|
242.75
|
|
మొత్తం:
|
4134.07
|
1564.36
|
ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈశాన్య రాష్ట్రాల ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్.వర్మ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1986499)
Visitor Counter : 70