ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ సునీల్ ఓఝాకన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 29 NOV 2023 10:24PM by PIB Hyderabad

భావ్ నగర్ పూర్వ శాసనసభ్యుడు శ్రీ సునీల్ ఓఝా యొక్క మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ఆయన భారతీయ జనతా పార్టీ కి మరియు సామాజిక సేవ రంగాని కి అందించిన తోడ్పాటు ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆయన వారాణసీ లో చేసిన ప్రశంసనీయమైనటువంటి కార్యాలను కూడా ప్రధాన మంత్రి జ్ఞ‌ప్తి కి తెచ్చుకొన్నారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో గుజరాతీ భాష లో నమోదు చేసిన ఒక సందేశం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు :

"ભાવનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ઓઝાના નિધનના સમાચાર આઘાતજનક છે.

ભારતીય જનતા પાર્ટીના સંગઠનના વિસ્તારમાં અને સમાજ સેવા ક્ષેત્રે એમનું યોગદાન સદાય યાદ રહેશે. વારાણસીમાં પણ સુનિલભાઈનું સંગઠનાત્મક કાર્ય સરાહનીય રહ્યું છે.

પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના

ૐ શાંતિ….!!"

 

 


(Release ID: 1981585) Visitor Counter : 91