ప్రధాన మంత్రి కార్యాలయం
కార్తికపూర్ణిమ మరియు దేవ్ దీపావళి ల సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
Posted On:
27 NOV 2023 7:57AM by PIB Hyderabad
మంగళప్రదం అయినటువంటి కార్తిక పూర్ణిమ మరియు దేవ్ దీపావళి ల సందర్బం లో దేశ ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ఈ మంగళప్రదం అయినటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవనం లోను ఒక క్రొత్త ఉత్సాహాన్ని కొనితేవాలి అంటూ శ్రీ నరేంద్ర మోదీ కోరుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో :
‘‘శ్రద్ధ, భక్తి మరియు దైవీయ ఉపాసన ల తాలూకు భారతీయ సంప్రదాయం తళుకులీనేటటువంటి పవిత్రమైన పర్వం కార్తిక పూర్ణిమ మరియు దేవ్ దీపావళి ల సందర్భం లో అనంతమైన శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన సందర్భాలు దేశం అంతటా నా కుటుంబ సభ్యుల యొక్క జీవనం లో ఒక క్రొత్త వెలుగు ను మరియు స్ఫూర్తి ని తీసుకురావాలి గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1980302)
Visitor Counter : 89
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam