ప్రధాన మంత్రి కార్యాలయం
లచిత్ దినోత్సవం నేపథ్యంలో లచిత్ బోర్ఫుకాన్ సాహసానికి ప్రధాని ఘన నివాళి
प्रविष्टि तिथि:
24 NOV 2023 5:35PM by PIB Hyderabad
లచిత్ దినోత్సవం సందర్భంగా సాహస యోధుడు లచిత్ బోర్ఫుకాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘనంగా నివాళి అర్పించారు. ఈ మేరకు ‘‘లచిత్ దినోత్సవం నేపథ్యంలో ఇవాళ లచిత్ బోర్ఫుకాన్ ధైర్యసాహసాలను మనం స్మరించుకుంటున్నాం. సరాయ్ ఘాట్ యుద్ధంలో లచిత్ చూపిన అసమాన నాయకత్వ పటిమ ఆయన కర్తవ్య నిబద్ధత, ప్రతిరోధక స్వభావానికి ప్రతీక. ఆయన వారసత్వం మన చరిత్రను మలుపుతిప్పిన వ్యూహాత్మక మేధకు, శౌర్యపరాక్రమాలకు ప్రతిబింబం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు అసోమీ భాషలో ‘ఎక్స్’ ద్వారా కింది సందేశం పంపారు:
“আজি লাচিত দিৱসৰ দিনা আমি লাচিত বৰফুকনৰ বীৰত্বক স্মৰণ কৰিছো। শৰাইঘাটৰ যুদ্ধত তেওঁৰ অসামান্য নেতৃত্ব সাহস আৰু কৰ্তব্যৰ প্ৰতি দায়বদ্ধতাৰ পৰিচয়। তেওঁৰ উত্তৰাধিকাৰ আমাৰ ইতিহাসক গঢ় দিয়া সাহস আৰু ৰণনীতিৰ প্ৰতিভাৰ কালজয়ী প্ৰমাণ।”
(रिलीज़ आईडी: 1979875)
आगंतुक पटल : 197
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam