ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భం లో ఆమె కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
19 NOV 2023 11:14AM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భం లో ఆమె కు శ్రఃద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్పించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో :
‘‘భారతదేశం యొక్క పూర్వ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కి ఆమె జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
Dhiraj Singh / Siddhant Tiwari
(రిలీజ్ ఐడి: 1977979)
సందర్శకుల సూచీ సంఖ్య : : 176
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Gujarati
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam