నాడు పోస్టు చేయడమైనది:
12 NOV 2023 8:16PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై, దీపావళి శుభాకాంక్షల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘రాష్ట్రపతి గారి తో సమావేశమయ్యాను; దీపావళి పండుగ సందర్భం లో శుభాకాంక్షల ను తెలియజేశాను.’’ అని పేర్కొన్నారు.
ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ను కూడా ప్రధాన మంత్రి కలుసుకొని, శుభాకాంక్షల ను తెలియజేశారు.
శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో -
‘‘ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ గారి ని కలుసుకొని ఆయన కు దీపావళి పండుగ తాలూకు శుభాకాంక్షల ను అందజేశాను.’’ అని పేర్కొన్నారు.
*****
DS